Ross Taylor clarity on his retirement from international cricket.
#RossTaylor
#WorldTestChampionship
#Newzealand
#BlackCaps
#Kiwis
#KaneWilliamson

తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనంతరం టేలర్ క్రికెట్కు వీడ్కోలు చెప్తాడని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాంటిదేమి లేదని, తాను ఆడాలనుకున్నంత వరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదని టేలర్ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్.. తొలిసారి ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.